ట్రంప్‌ ప్రమాణస్వీకారానికి భారీగా విరాళాలు

60பார்த்தது
ట్రంప్‌ ప్రమాణస్వీకారానికి భారీగా విరాళాలు
అమెరికా నూతన అధ్యక్షుడిగా జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు భారీగా విరాళాలు స్వీకరిస్తున్నారు. ఈ క్రమంలో విరాళాల సేకరణ కమిటీ 200 మిలియన్ డాలర్లు సమీకరించాలని చూస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే సంపన్న దాతలు, టెక్ దిగ్గజాలు నుంచి 170 మిలియన్ డాలర్ల విరాళాలు సేకరించినట్లు వెల్లడించింది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி