కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసుపై ఆయన భార్య సుమలత సంచలన కామెంట్స్ చేశారు. 'ఇది హనీ ట్రాప్. ఇండస్ట్రీలో చాలా మంది కలిసి జానీపై కుట్ర చేశారు. ఆ అమ్మాయి జానీని నా ముందు అన్నయ్య అని పిలిచేది. బయటకు వెళ్లి పెళ్లి చేసుకోమని అడిగేది. మతం మార్చుకుంటానని కూడా చెప్పింది. అందుకే ఇంటికి వెళ్లి నేనే మందలించా' అని చెప్పారు.