👉🏻1972-76 ఆర్థకశాఖలో ముఖ్య ఆర్థిక సలహాదారుగా పనిచేశారు
👉🏻1976-80 రిజర్వు బ్యాంకు డైరెక్టర్, ఐడీబీఐ డైరెక్టర్, ఆసియా అభివృద్ధి బ్యాంకు భారత్ విభాగం గవర్నర్, ఐబీఆర్‌డీ భారత విభాగం గవర్నర్
👉🏻1982-85 మధ్య ఆర్బీఐ గవర్నర్‌గా పనిచేశారు.
👉🏻1991-96 మధ్య పీవీ నరసింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
👉🏻ప్రధాని పీఠాన్ని అధిష్టించిన తొలి హిందూయేతర వ్యక్తిగా మన్మోహన్ రికార్డు .
👉🏻మన్మోహన్ హయాంలో అత్యధిక జీడీపీ (10.8శాతం) వృద్ధిరేటు నమోదైంది.