హైకోర్టు తీర్పు కేటీఆర్‌కు చెంపపెట్టు లాంటిది: ప్రభుత్వ విప్ (వీడియో)

66பார்த்தது
నేటి హైకోర్టు తీర్పు కేటీఆర్‌కు చెంపపెట్టు లాంటిదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. "కేటీఆర్ కు జైలు భయం పట్టుకుంది. అవినీతి, అక్రమాల నుంచి తప్పించుకోవడానికి కేటీఆర్ ప్రయత్నిస్తున్నారు. రాజకీయ కక్షతో అక్రమ కేసులు పెడుతున్నారని హరీష్ రావు, కేటీఆర్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై గత పదేళ్ళలో దాదాపు 100 కేసులు పెట్టారు. అవన్నీ రాజకీయ కక్షతోనే పెట్టరా?" అని అన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி