పీసీవోడీ ఉన్న మహిళలకు గుండె జబ్బు ముప్పు

80பார்த்தது
పీసీవోడీ ఉన్న మహిళలకు గుండె జబ్బు ముప్పు
పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ (పీసీఓడీ) వల్ల మహిళల్లో గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ''గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ స్టడీ'' ప్రకారం, భారత మహిళలల్లో మరణానికి గుండె సమస్యలు 17% పైగా ఉన్నాయి. జంక్ ఫుడ్ తినేవారికి.. నైట్ డ్యూటీలు చేసే మహిళలకు గుండె సమస్యలు ఎక్కువగా వస్తాయని అధ్యయనం తెలిపింది. మహిళలు రోజూ వ్యాయామం చేస్తూ.. గుండె ఆరోగ్యాన్ని రక్షించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

தொடர்புடைய செய்தி