ప్రేమించడం లేదని తుపాకీతో కాల్చేశాడు (వీడియో)

14527பார்த்தது
యూపీలోని ఝాన్సీలో గురువారం దారుణం జరిగింది. 20 ఏళ్ల అమ్మాయి మహిళా డిగ్రీ కళాశాలలో బీఏ చదువుతోంది. ఆమెను రోహిత్ అనే వ్యక్తి కొన్నాళ్లుగా ప్రేమించాలని వేధిస్తున్నాడు. ఆమె పదేపదే తిరస్కరించింది. అతడితో మాట్లాడేందుకు కూడా నిరాకరించింది. కాలేజీ నుంచి వస్తున్న ఆమెను రోహిత్ అడ్డగించి, తుపాకీతో కాల్పులు జరిపాడు. ఆ యువతి ప్రాణాపాయం నుంచి బయటపడింది. దీనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி