మొసలి నోట్లో చెయ్యి పెట్టాడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే

57பார்த்தது
మొసలి నోట్లో చెయ్యి పెట్టాడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే
క్రూర మృగాలకు ఎంత దూరంగా ఉంటే మనకు అంత మంచిది. కానీ కొందరు ఈ విషయాన్ని విస్మరించి.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో నీటి ఒడ్డుకు వచ్చిన మొసలి నోటిలో ఓ యువకుడు చెయ్యి పెట్టాడు. అంతే ఒక్కసారిగా మొసలి తన నోటీతో అతడి చేతిని కొరికింది. క్షణంలో మొసలి నోటిని తెరవడంతో అతడు బతికి బయటపడ్డాడు. ఈ ఘటన ఇండోనేషియాలోని పట్టాయాలో ఇటీవల చోటు చేసుకుంది.

தொடர்புடைய செய்தி