బైక్‌ను ఢీ కొట్టి.. ఇద్దరు వ్యక్తులను కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లాడు (వీడియో)

66பார்த்தது
ఆగ్రాలో ఒక ట్రక్కు డ్రైవర్ బైక్ మీద వెళుతున్న ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టి.. వారిని కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లాడు. ట్రక్కు ఒక్కసారిగా బైకును ఢీకొట్టడంతో దాని మీద వెళ్తున్న ఇద్దరూ బైక్‌తో సహా ట్రక్కు ముందు భాగంలో ఇరుక్కున్నారు. ట్రక్కును ఆపాలని బాధితులు ఎన్ని కేకలు వేసినా డ్రైవర్ ట్రక్కును ఆపలేదు. ఇద్దరు యువకులను చాలా మీటర్ల వరకు అలాగే ఈడ్చుకెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி