హరిహర వీరమల్లు షూటింగ్.. పవన్ కళ్యాణ్ సెల్ఫీ

69பார்த்தது
హరిహర వీరమల్లు షూటింగ్.. పవన్ కళ్యాణ్ సెల్ఫీ
చాలా రోజుల విరామం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ విషయాన్ని తన ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా ఫ్యాన్స్‌తో పవన్ పంచుకున్నారు. షూటింగ్ సెట్‌లో వీరమల్లు కాస్ట్యూమ్‌లో పవన్ సెల్ఫీ దిగి పోస్ట్ చేశారు. 'బిజీ పొలిటికల్ షెడ్యూల్ తర్వాత చాలా కాలంగా ఉన్న పెండింగ్ పని కోసం కొన్ని గంటలు ఇవ్వగలుగుతున్నా' అంటూ ఒక సెల్ఫీ ఫోటోను జత చేసి తన సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ పోస్ట్ చేశారు.

தொடர்புடைய செய்தி