అంబేద్కర్ చెప్పిన గొప్ప మాటలివి 1/1

59பார்த்தது
అంబేద్కర్ చెప్పిన గొప్ప మాటలివి 1/1
* ఆశయాలను ఆచరణలో పెడితే మానవుడే మహనీయుడు అవుతాడు.
* సకాలంలో సరైన చర్య తీసుకుంటే, దాని ఫలితం పది కాలాల పాటు నిలుస్తుంది.
* నేను, నా దేశం ఈ రెండింటిలో నా దేశమే అత్యంత ముఖ్యమైనది.
* ఏ కారణం లేకుండా నీపై విమర్శలు వస్తున్నాయంటే.. నువ్వు విజయం సాధించబోతున్నావని అర్థం.
* నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు.. అదే జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు.
* వినయం, శీలం లేని విద్యావంతుడు, పశువు కంటే ప్రమాదకరం.

தொடர்புடைய செய்தி