* కులం పునాదుల మీద దేనిని సాధించలేం. ఒక జాతిని, నీతిని నిర్మించలేం.
* జీవితంలో విలువలు నేర్చించేదే నిజమైన విద్య..
* మాట్లాడాల్సిన చోట మౌనంగా ఉండటం, మౌనంగా ఉండాల్సిన చోట మాట్లాడటం.. రెండూ తప్పే..
* దేశానికి గానీ, జాతికి గానీ సంఖ్యా బలం ఒక్కటే సరిపోదు, విద్యావంతులై ఆత్మగౌరవంతో, ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పుడే ఆ జాతి బాగుపడుతుంది.
* మేకల్ని బలి ఇస్తారు, కానీ పులులను బలి ఇవ్వరు, కాబట్టి పులుల్లా బతకండి.