మహాకుంభమేళాకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్‌

54பார்த்தது
మహాకుంభమేళాకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్‌
మహా కుంభమేళాకు వెళ్లే భక్తులకు రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక వందే భారత్‌ రైలును నడపనున్నట్లు ప్రకటించింది. ప్రత్యేక రైలు (02252) న్యూ ఢిల్లీ నుంచి ఉదయం 5:30 గంటలకు బయలుదేరి 12 గంటలకు ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంటుంది. ఇక 2:20కి వారణాసి చేరుకుంటుందని నార్తర్న్‌ రైల్వేస్‌ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ రైలు ఫిబ్రవరి 15,16,17 తేదీల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నట్లు తెలిపింది.

தொடர்புடைய செய்தி