వనపర్తి: ఐదు గ్యారంటీలు ప్రజలకు 90% ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలి

53பார்த்தது
వనపర్తి: ఐదు గ్యారంటీలు ప్రజలకు 90% ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలి
వనపర్తి జిల్లా కేంద్రంలో ధర్మసమాజ్ పార్టీ ఆధ్వర్యంలో విద్య, వైద్య, ఉపాధి, భూమి, ఇల్లు ఐదు గ్యారంటీలు నిరుపేదలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ ప్రజలకు 90% ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత నాలుగు రోజులుగా జిల్లాలలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షకు గురువారం జిల్లా సీపీఎం కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, నందిమల్ల రాములు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబు గౌడ్ రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలిపారు.

தொடர்புடைய செய்தி