ఉదృతంగా ప్రవహిస్తున్న ముక్కిడి గుండం, నార్లాపూర్ పెద్దవాగు

64பார்த்தது
ఉదృతంగా ప్రవహిస్తున్న ముక్కిడి గుండం, నార్లాపూర్ పెద్దవాగు
కొల్లాపూర్ మండలం ముక్కిడి గుండం, నార్లాపూర్ పెద్దవాగు ఉప్పొంగి రోడ్డు పై నీరు ఉధృతంగా ప్రవహించడంతో కొల్లాపూర్ పట్టణ కేంద్రానికి రావలసిన గ్రామస్తులు రాకపోకలు నిలిచిపోయాయి. శనివారం నార్లాపూర్ గ్రామానికి చెందిన బాలుడు శివ ప్రమాదవశాత్తు అకస్మాత్తుగా కాలు జారి వాగులో కొట్టుకపోతుండగా అక్కడే ఉన్న గ్రామస్తులు చేపలవల సహాయంతో బాలుని బయటకి లాగడంతో ప్రమాదం తప్పి క్షేమంగా బయటపడ్డాడని గ్రామస్తులు తెలిపారు.

தொடர்புடைய செய்தி