పేదలకు భారాలు మోపుతున్న కేంద్ర ప్రభుత్వం

81பார்த்தது
పేదలకు భారాలు మోపుతున్న కేంద్ర ప్రభుత్వం
బిజెపి ప్రభుత్వం కార్పొరేట్లకు లక్షల కోట్ల రూపాయలు రాయితులు ఇస్తూ పేద ప్రజలకు భారాలు మోపుతోందని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దేశా నాయక్ అన్నారు. ఉప్పునుంతల మండలం కంసాన్పల్లి గ్రామంలో సిపిఎం పార్టీ నాలుగోవ మండల మహాసభలు నిర్వహించారు. దేశంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేటర్లకు రాయితీలు ఇచ్చి పేద ప్రజలకు భారాలు మోపడం కేంద్ర ప్రభుత్వానికి తగదన్నారు

தொடர்புடைய செய்தி