విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలి

74பார்த்தது
విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలి
బుధవారం జిల్లా కేంద్రంలోని ఉన్నత పాఠశాల, మైనార్టీ గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిసరాలను, కూరగాయలు, నిత్యవసర సరుకులు, నిల్వఉన్న బియ్యం నాణ్యతలను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…. విద్యార్థులకు అందిస్తున్న భోజనం పట్ల నిర్లక్ష్యం చేయరాదని నిర్వాహకులకు సూచించారు.

தொடர்புடைய செய்தி