కోడేరు: ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న పాలకులు: సిపిఎం

67பார்த்தது
కోడేరు: ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న పాలకులు: సిపిఎం
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు వర్ధo పర్వతాలు అన్నారు. శనివారము కోడేరు మండలం రాజాపూర్ గ్రామంలో మండల 3వ, మహాసభకు హాజరై మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ప్రజలను విస్మరిస్తున్నారని ఆయన విమర్శించారు. బిజెపి, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కార్పోరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నారన్నారు.

தொடர்புடைய செய்தி