కోడేరు మండల ఉపాధ్యాయ ఎస్టియు అధ్యక్షులుగా పబ్బతి రాములు, ఉపాధ్యక్షులుగా కే. ఎల్లయ్య, ప్రధాన కార్యదర్శి ఎస్. దుర్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు శనివారము రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి ఈశ్వర్, రాష్ట్ర కార్యదర్శి కె. రమేష్, స్వప్నలు తెలిపారు. కొండ్రావుపల్లి గ్రామంలో జిల్లా అధ్యక్షులు ఎస్ మురళి ఆధ్వర్యంలో సభ్యత్వ కార్యక్రమం నిర్వహించి అనంతరం కమిటీ ఎన్నుకున్నట్లు తెలిపారు.