ధరణి పోర్టర్ లో పెండింగ్ భూ సమస్యలను రానున్న 15 రోజుల్లో పరిష్కరించాలని నాగర్ కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్ రెవెన్యూ అధికారులను జిల్లా కలెక్టర్ బాగా సంతోష్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లోసమీక్ష సమావేశం నిర్వహించారు. రికార్డులు పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారణ చేసిన సంబంధిత దరఖాస్తులను ఆన్ లైన్ లో అప్ డేట్ చేసి పరిష్కరించాలన్నారు.