సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలి

58பார்த்தது
సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలి
మామిడి పంటల సాగులో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు సాధించి అధిక లాభాలు పొందవచ్చని పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ఆదిశంకర్ సూచించారు. కోడేర్ మండలం నర్సాయపల్లి రైతువేదిక భవనం లో జిల్లా ఉద్యావనశాఖ ఆధ్వర్యంలో మంగళవారం మామిడి రైతులకు శిక్షణ, అవగాహన నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 57వేల ఎకరాల్లో మామిడి తోటలు సాగు చేస్తున్నారన్నారు. జిల్లాను మెగా క్లస్టర్ గా కేటాయించిందన్నారు.

தொடர்புடைய செய்தி