ఈవెంట్ మేనేజర్ ను అభినందించిన కలెక్టర్

83பார்த்தது
ఈవెంట్ మేనేజర్ ను అభినందించిన కలెక్టర్
నారాయణపేట జిల్లా ఈవెంట్ మేనేజర్ సమతను జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ శుక్రవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో అభినందించారు. మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా ఉట్కూరు మండలానికి చెందిన సమత పది రోజులపాటు హైదరాబాదులో శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకొని తిరిగి వచ్చింది. దీంతో ఆమెను ప్రశంస పత్రం అందించి అభినందించారు. ఈవెంట్ మేనేజ్మెంట్ పై జరిగిన శిక్షణ గురించి సమతన కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

தொடர்புடைய செய்தி