మహిళ శక్తి క్యాంటీన్ ప్రారంభించిన ఎమ్మెల్యే, కలెక్టర్

74பார்த்தது
కృష్ణ మండలం టై రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన మహిళ శక్తి క్యాంటీన్ ను శుక్రవారం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ ప్రారంభించారు. అనంతరం క్యాంటీన్లో అల్పాహారం తీసుకున్నారు. మహిళలు వ్యాపారాలు నిర్వహిస్తూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, అందుకు ప్రభుత్వం చేయూతను అందిస్తుందని వారు అన్నారు. జిల్లాలో మరిన్ని మహిళా శక్తి క్యాంటీన్లను ప్రారంభిస్తామని కలెక్టర్ చెప్పారు. నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி