ఆత్మకూరు: ప్రభుత్వ భూములను కాపాడాలని వినతి

73பார்த்தது
ఆత్మకూరు: ప్రభుత్వ భూములను కాపాడాలని వినతి
ఆత్మకూరులో సోమవారం మధ్యాహ్నం మున్సిపల్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపాలిటీలోని అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను పరిశీలించి స్వాధీనం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వనపర్తి జిల్లా ఉపాధ్యక్షులు ఏం. గంగాధర్ గౌడ్, ఆత్మకూరు పట్టణ మైనార్టీ అధ్యక్షులు రఫిక్, మండల నాయకులు కె. మణి వర్ధన్ రెడ్డి, రాజు రెడ్డి పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி