ఫోటో, వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం

1159பார்த்தது
ఫోటో, వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం
నవాబుపేట ఫోటో, వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ లో మంగళవారం జరిగిన సర్వ సభ్య సమావేశంలో నూతన కార్యవర్గం చేయడం జరిగింది. అసోసియేషన్ అధ్యక్షులుగా కొక్కళ్ల రాఘవేందర్ గుప్త, ఉపాధ్యక్షులుగా దొంగళి రాజు, కార్యదర్శి గా అజయ్, కోశాధికారి గా శేఖర్, గౌరవ అధ్యక్షులు రాజశేఖర్, సభ్యులు, ఆంజనేయులు, విజయ్ కృష్ణ, రాఘవేందర్, రాజేందర్ రెడ్డి, వెంకటేష్, రాజు, రమేష్, రవి, శేఖర్, మరియు కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி