ఘనంగా ప్రపంచ ఫోటోగ్రాఫర్ దినోత్సవ వేడుకలు

559பார்த்தது
ఘనంగా ప్రపంచ ఫోటోగ్రాఫర్ దినోత్సవ వేడుకలు
నవాబుపేట మండలం ఫోటో, వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. ఫోటోగ్రఫీ కెమెరా సృష్టి కర్త లూయిస్ డగురే చిత్ర పటానికి నివాళి అర్పించడం జరిగింది. అనంతరం మండలంలో గల ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నవాబుపేట ఫోటో, వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కొక్కళ్ల రాఘవేందర్, ఉపాధ్యక్షులు, రాజు, కార్యదర్శి అజయ్, కోశాధికారి శేఖర్, గౌరవ అధ్యక్షులు రాజశేఖర్, సభ్యులు రఘు, రాములు, విజయ్, శ్రీశెలం, యాదయ్య, బస్వరాజు, వాసు, రవి, మరియు కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி