కోయిల్ సాగర్ ప్రాజెక్టు 11 గేట్లు ఎత్తివేత

74பார்த்தது
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం కోయిల్ సాగర్ ప్రాజెక్టు జలాశయం నిండుకుండలా మారింది. ఎడతెరిపి లేని కుండపోత వర్షాలతో మహబూబ్ నగర్ జిల్లాలోని కోయిలకొండ, నారాయణపేట జిల్లాలోని మద్దూరు, దౌల్తాబాద్ మండలాల నుంచి జలాశయానికి వరదనీరు వచ్చి చేరుతుంది. కోయిల్ సాగర్ జలాశయం నీటిమట్టం పెరుగుతున్నందున అధికారులు ఆదివారం ప్రాజెక్టు 11 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. బండర్ పల్లి వాగుకు భారీగా వరద నీరు చేరుతుంది.

தொடர்புடைய செய்தி