దేవరకద్ర: వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

82பார்த்தது
దేవరకద్ర: వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం పాత మొల్గర గ్రామంలో మంగళవారం దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. రైతుల కోసం ప్రభుత్వం సన్న వడ్లకు రూ. 500 బోనస్ ధర ప్రకటించి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని తెలిపారు. రైతుల కోసం సీఎం రేవంత్ రెడ్డి ఒకేసారి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేశారని తెలిపారు.

தொடர்புடைய செய்தி