దేవరకద్ర: సీఎం క్రీడలకు మైదానం పరిశీలన

71பார்த்தது
దేవరకద్ర: సీఎం క్రీడలకు మైదానం పరిశీలన
మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలోని ఆత్మకూరు మున్సిపాలిటీలో మంగళవారం నుంచి జరగబోయే మండల స్థాయి సీఎం కప్పు క్రీడలు పురస్కరించుకొని సంబంధిత అధికారులు పట్టణంలోని జాతర మైదానం ప్రదేశాన్ని సోమవారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్, లోకల్ బాడీ ఇన్ఛార్జి, మున్సిపల్ కమిషనర్ శశిధర్, ఎంపీఓ శ్రీరామ్ రెడ్డి, ఎంఈఓ బాలరాజు, సీనియర్ క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி