వినాయకుడికి 108 రకాల నైవేద్యాలు

85பார்த்தது
వినాయకుడికి 108 రకాల నైవేద్యాలు
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం చిన్నచింతకుంట మండల కేంద్రంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం ఏర్పాటు చేసిన గణేష్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. శనివారం విఘ్నేశ్వరునికి 108 ప్రసాదాలతో స్వామివారికి నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులు గణపతికి ప్రత్యేక పూజలు, అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

தொடர்புடைய செய்தி