గిల్‌పై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

68பார்த்தது
గిల్‌పై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
భారత యంగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌పై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ విమర్శలు గుప్పించాడు. సెలెక్టర్లు గిల్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని, పదే పదే విఫలమవుతున్నప్పటికీ జట్టులో చోటు కల్పిస్తున్నారని విమర్శించాడు. ఇందుకోసం ప్రతిభ కలిగిన యువ ఆటగాళ్లను పక్కన పెడుతున్నారంటూ చెప్పాడు. తాజాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మొత్తం 5 ఇన్నింగ్స్‌లలో గిల్ కేవలం 93 పరుగులు మాత్రమే చేశాడని, గిల్ ఓవర్ రేటెడ్ క్రికెటర్ అని వ్యాఖ్యానించాడు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி