ముగిసిన సీఎంతో సినీ ప్రముఖల భేటీ

70பார்த்தது
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖుల భేటీ ముగిసింది. ఈ సమావేశంలో సీఎం పలు అంశాలపై మూవీ పెద్దలకు క్లారిటీ ఇచ్చారు. బెన్ఫిట్ షోలు, స్పెషల్‌గా టికెట్ రేట్ల పెంపు ఉండదని తేల్చి చెప్పారు. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజంను సినీ పరిశ్రమ ప్రమోట్ చేయాలని సూచించారు. పెట్టుబడుల విషయంలోనూ సినీ పరిశ్రమ సహకరించాలన్నారు. సినీ పెద్దలు కూడా కొన్ని ప్రతిపాదనలు ప్రభుత్వం ముందుంచారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி