ఘోర ప్రమాదం.. ఇద్దరు యువకులు స్పాట్‌డెడ్ (వీడియో)

81பார்த்தது
గుజరాత్‌లోని భుజ్ సిటీలో తాజాగా ఘోర ప్రమాదం జరిగింది. హ్యుందాయ్ షోరూం నుంచి ఓ వ్యక్తి టెస్ట్ డ్రైవ్ కోసం కారును తీసుకున్నాడు. రోడ్డుపై వేగంగా దూసుకెళ్లాడు. ఈ క్రమంలో బైక్‌పై ముగ్గురు యువకులు రోడ్డు క్రాస్ చేస్తుండగా, కారు వారిని ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు బైక్‌పై నుంచి ఆ ముగ్గురు యువకులు గాల్లోకి ఎగిరి కింద పడ్డారు. ఇద్దరు యువకులు స్పాట్‌లోనే చనిపోయారు. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி