ఆర్జీ కర్‌ మాజీ ప్రిన్సిపల్‌ మెడికల్‌ రిజిస్ట్రేషన్‌ రద్దు

58பார்த்தது
ఆర్జీ కర్‌ మాజీ ప్రిన్సిపల్‌ మెడికల్‌ రిజిస్ట్రేషన్‌ రద్దు
కోల్‌కతాలో జరిగిన ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసును ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ తరుణంలోనే కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఆర్జీ కర్‌ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్‌ ఘోష్‌ రిజిస్ట్రేషన్‌ను పశ్చిమ బెంగాల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ రద్దు చేసినట్లు సమాచారం.

தொடர்புடைய செய்தி