మన్మోహన్ సింగ్ హయాంలోనే ఉపాధి హామీ పథకం

61பார்த்தது
మన్మోహన్ సింగ్ హయాంలోనే  ఉపాధి హామీ పథకం
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తన పాలనాకాలంలో ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా పేదల సంక్షేమం కోసం ఆయన తపన పడేవారు. ఈ నేపథ్యంలో మన్మోహన్ సింగ్ 2005లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించారు. అలాగే 2005లో సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చారు. మన్మోహన్‌ హయాంలోనే వెనుకబడిన వర్గాలకు 27శాతం సీట్ల కేటాయింపు జరిగింది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி