రేషన్ బియ్యం తింటున్నారా?

81பார்த்தது
రేషన్ బియ్యం తింటున్నారా?
ప్రభుత్వాలు అందిస్తున్న రూపాయికే కిలో రేషన్ బియ్యం తినడానికి చాలా మంది ఆస్తకి చూపించారు. మార్కెట్లో దొరికే సన్న బియ్యం వైపే మొగ్గుచూపుతుంటారు. కానీ, రేషన్ బియ్యం తింటే పోషకాలు పుష్టిగా లభిస్తాయి. ప్రజల్లో రక్తహీనత, విటమిన్ల లోపం ఉందని గుర్తించిన కేంద్రం ప్రభుత్వం పోషకాలతో కూడిన ఫోర్టిఫైడ్ బియ్యాన్ని అందిస్తోంది. ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బీ12లను యాడ్ చేసిన బియ్యాన్ని 2028 డిసెంబర్ వరకు ఉచితంగా అందజేయనుంది.

தொடர்புடைய செய்தி