చేపలు తినడం వల్ల కంటి, గుండె ఆరోగ్యానికి మేలు

66பார்த்தது
చేపలు తినడం వల్ల కంటి, గుండె ఆరోగ్యానికి మేలు
చేపలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. చేపలల్లో నాణ్యమైన ప్రొటీన్‌తో పాటు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్-డి, విటమిన్-బి2, ఐరన్, జింక్, అయోడిన్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. చేపలు తినడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. ఇంకా ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. కంటి చూపుకు మేలు కలుగుతుంది. ఆస్తమా ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులను తగ్గించేందుకు దోహదపడుతుంది.

தொடர்புடைய செய்தி