నల్ల గోధుమలు తింటే క్యాన్సర్, రక్తపోటు, గుండె సమస్యలకు చెక్

55பார்த்தது
నల్ల గోధుమలు తింటే క్యాన్సర్, రక్తపోటు, గుండె సమస్యలకు చెక్
తెల్ల గోధుమల కంటే నల్ల గోధుమలు తింటే ఆరోగ్యానికి చాలా లాభాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. నల్ల గోధుమల్లో కొవ్వు, జింక్, ప్రొటీన్, కాపర్, ఐరన్, ఫైబర్, సెలీనియం, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. వీటిని తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. రక్తపోటు, గుండె సమస్యలు దూరమవుతాయి. బరువును అదుపులో ఉంచుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

தொடர்புடைய செய்தி