నేపాల్ బోర్డర్‌లో భూకంపం.. విజువల్స్ వైరల్

77பார்த்தது
మంగళవారం తెల్లవారుజామున నేపాల్ సరిహద్దుకు సమీపంలో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సమీప రాష్ట్రాలైన బిహార్, అసోంతో సహా ఉత్తర, ఈశాన్య భారతదేశం అంతటా ప్రకంపనలు వచ్చాయి. US జియోలాజికల్ సర్వే ప్రకారం, నేపాల్‌లోని లోబుచేకి దాదాపు 93 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. అయితే, భూకంపం ధాటికి భవనాలు, చెట్లు, ఇంట్లో వస్తువులు చలించాయి. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

தொடர்புடைய செய்தி