మద్యం మత్తులో డ్రైనేజీ కాలువలో పడిపోయాడు (వీడియో)

2287பார்த்தது
సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ ఇద్దరు స్నేహితులు మద్యం సేవించారు. వారిలో ఒకరు ఫుల్ గా మద్యం తాగారు. అయితే వారిద్దరూ ఇంటికి వెళ్లే దారిలో స్కూటీ వెనుక కూర్చున్న వ్యక్తి తాను దిగాల్సిన చోట దిగాడు. స్కూటీ దిగిన వ్యక్తి రోడ్డుపై తూలుతూ నడుస్తూ ఒక్కసారిగా ముందు ఉన్న డ్రైనేజీ కాలువలో పడిపోయాడు. స్థానికులు వెంటనే అతన్ని చాలా సేపు శ్రమించి సురక్షితంగా కాపాడారు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు.

தொடர்புடைய செய்தி