ధోనీ సూపర్ స్టంపింగ్.. సాల్ట్ ఔట్ (వీడియో)

52பார்த்தது
IPL-2025లో భాగంగా చెపాక్ వేదికగా శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. RCB స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ 32 పరుగులకు ఔట్ అయ్యారు. ఐదో ఓవర్లో నూర్ అహ్మద్ వేసిన ఆఖరి బంతికి ఫిల్ సాల్ట్ స్టంపౌట్ అయ్యి పెవిలియన్ చేరారు. మెరుపు వేగంతో వికెట్ల వెనక ధోనీ చేసిన స్టంపింగ్‌కి సాల్ట్ డగౌట్ చేరారు.దీంతో ఐదు ఓవర్లు ముగిసేసరికి RCB స్కోర్ 45/1గా ఉంది.

தொடர்புடைய செய்தி