‘దేవర’ క్రేజ్.. ఒక్క టికెట్ రూ.2,000!

83பார்த்தது
‘దేవర’ క్రేజ్.. ఒక్క టికెట్ రూ.2,000!
ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ క్రేజ్ మామూలుగా లేదు. తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల రాత్రి ఒంటి గంట నుంచే షోలు ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో టికెట్ ధర రూ.2 వేలు పలుకుతున్నట్లు పలువులు ఎక్స్ వేదికగా ట్వీట్‌లు చేస్తున్నారు. మొదటి రోజు షోలకు ఎక్కువగా అభిమానులే వెళ్తారు. దాంతో కొందరు బ్లాక్‌లో టికెట్ అమ్మి క్యాష్ చేసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది.

தொடர்புடைய செய்தி