ఢిల్లీ అసెంబ్లీ రిజల్ట్స్.. సీఎం ఆతిశీ విజయం

79பார்த்தது
ఢిల్లీ అసెంబ్లీ రిజల్ట్స్.. సీఎం ఆతిశీ విజయం
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సీఎం ఆతిశీ విజయం సాధించారు. కల్కాజీ నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి ఆతిశీ తన సమీప బీజేపీ అభ్యర్థి రమేష్ బిధూరిపై 3,521 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఢిల్లీ ఫలితాల్లో ఇప్పటికే ఆప్‌ పెద్దలు అరవింద్‌ కేజ్రీవాల్‌, మనీశ్‌ సిసోదియా, సత్యేంద్ర జైన్‌ తదితరులు ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్‌ పూర్తిగా ఉనికి కోల్పోయింది.

தொடர்புடைய செய்தி