ఆస్పత్రికి వెళ్లిన దీపిక పదుకొణె.. ఎందుకో తెలుసా? (Video)

67பார்த்தது
బాలీవుడ్‌ సెలబ్రిటీ దీపికా పదుకొణె త్వరలో తల్లి కాబోతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తాను ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ప్రకటించిన ముద్దుగుమ్మ.. నేడో, రేపో బిడ్డకు జన్మనివ్వబోతుంది. తాజాగా దీపిక.. తన తల్లి ఉజ్జల పదుకొణెతో కలిసి ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రికి వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోలో దీపిక ఫేస్‌ మాస్కు ధరించి తన కారులో కూర్చున్నట్లు కనిపించింది. ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది.

தொடர்புடைய செய்தி