కరెంట్ అఫైర్స్: ఫ్రాన్స్ కొత్త ప్రధానిగా మైకేల్ బార్నియర్ నియామ‌కం

59பார்த்தது
కరెంట్ అఫైర్స్: ఫ్రాన్స్ కొత్త ప్రధానిగా మైకేల్ బార్నియర్ నియామ‌కం
ఫ్రాన్స్ కొత్త ప్రధానిగా మైకేల్ బార్నియర్‌ (73) ను.. ఆ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మాక్రాన్ సెప్టెంబ‌ర్ 5న నియమించారు. గాబ్రియెల్‌ అట్టల్ స్థానంలో బార్నియర్ ఎంపిక‌య్యారు. బార్నియర్ గతంలో ఫ్రాన్స్‌ విదేశాంగ మంత్రిగా, పర్యావరణ, వ్యవసాయ శాఖల మంత్రిగా, ఈయూ క‌మిష‌న‌ర్‌గా పనిచేశారు. బ్రెగ్జిట్‌ చర్చల్లో యూరోపియన్‌ యూనియన్‌కు బార్నియర్‌ ప్రాతినిధ్యం వహించారు.

தொடர்புடைய செய்தி