ఎన్‌సీబీ నూత‌న చీఫ్‌గా సీఆర్‌పీఎఫ్‌ డీజీ అనీశ్‌ దయాల్‌ సింగ్‌

84பார்த்தது
ఎన్‌సీబీ నూత‌న చీఫ్‌గా సీఆర్‌పీఎఫ్‌ డీజీ అనీశ్‌ దయాల్‌ సింగ్‌
మాదక ద్రవ్యాల నియంత్రణ బ్యూరో(NCB) నూత‌న చీఫ్‌గా సీఆర్‌పీఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ అనీశ్‌ దయాల్‌ సింగ్‌కు కేంద్ర ప్ర‌భుత్వం అదనపు బాధ్యతలను అప్పగించింది. ఇప్ప‌టివ‌ర‌కు NCB చీఫ్‌గా ఉన్న SN ప్రధాన్ ఇటీవ‌లే ప‌ద‌వీ విర‌మ‌ణ చేశారు. కాగా, 1988 బ్యాచ్ మణిపుర్‌ క్యాడర్‌కు చెందిన దయాల్.. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో నడిచే SSB, ITBP, CISF, NSGలకు అధిపతిగా విధులు నిర్వ‌ర్తించారు.

தொடர்புடைய செய்தி