పాతబస్తీ బహదూర్‌పురాలో మొసలి కలకలం..వీడియో

74பார்த்தது
TG: పాతబస్తీ బహదూర్‌పురాలో మొసలి కలకలం రేపింది. జనావాసాల పక్కన ఉన్న నాలాలో భారీ మొసలి క‌నిపించింది. దీంతో కాల‌నీ వాసులు భ‌యాందోళ‌న చెందుతున్నారు. స్థానికులు మొస‌లి గురించి పోలీసులకు, ఇత‌ర అధికారులకు స‌మాచారం అందించారు. విష‌యం తెలుసుకున్న అధికారులు మొసలిని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. మొస‌లికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி