అభినందించకుండా విమర్శలు చేయడం బాధాకరం: విప్

81பார்த்தது
అభినందించకుండా విమర్శలు చేయడం బాధాకరం: విప్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో భాగంగా రెండో రోజు గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై శాసనసభలో చర్చ జరుగుతోంది. తీర్మానాన్ని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ప్రతిపాదించారు. అప్పులతో BRS ప్రభుత్వం రాష్ట్రాన్ని ఛిన్నాభిన్నం చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో శాస్త్రీయంగా కులగణన నిర్వహించినా, కులగణనలో కేసీఆర్‌ కుటుంబం పాల్గొనలేదని మండిపడ్డారు. కులగణనపై అభినందించకుండా విమర్శలు చేయడం బాధాకరం అని విప్ ఆవేదన వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி