క్రియేటివ్ స్టూడెంట్: ద్వీపం అంటే ఏంటో రాయమంటే? (Video)

58பார்த்தது
తాజాగా మీ ముందుకు ఓ జాతిరత్నం రాసిన ఆన్సర్‌ను తీసుకొచ్చాం. ఇక్కడ ప్రశ్నాపత్రంలో ద్వీపం అంటే ఏంటని అడిగారు..? దానికి మనోడు “ఒక చీప్ లిక్కర్ సీసా తీసుకుని దాని మూతికి బొక్క పెట్టి.. ఆ తర్వాత ఒక బనియన్ గుడ్డ ముక్కను చింపి.. ఆ రంధ్రంలో అమర్చిన తర్వాత.. ఆ చీప్ లిక్కర్ సీసాలో కిరోసిన్ పోసి.. గుడ్డను అమర్చిన తర్వాత సీసా మూతకి ఉన్న గుడ్డముక్కని వెలిగిస్తే.. అది భగ భగ మండుతుంది. దీన్నే దీపము అంటారు. దీనిని మన పూర్వికులు ద్వీపము అని పిలిచేవారు” అని రాసుకొచ్చాడు.

தொடர்புடைய செய்தி