అమ్మాయిలపైకి దూసుకెళ్లిన ఆవులు.. (Viral Video)

63பார்த்தது
ఢిల్లీలోని ఓ వీధిలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే రెండు ఆవులు కుమ్ముకుంటూ షాప్ బయట కూర్చున్న ముగ్గురు యువతులపైకి హఠాత్తుగా దూసుకెళ్లాయి. కిందపడ్డ ఓ యువతిని గిట్టలతో తొక్కాయి. స్థానికులు ఆవులను చెదరగొట్టి వారిని కాపాడారు. షాప్ ముందున్న సీసీటీవీలో రికార్డయిన ఈ దృశ్యం నెటిజన్లను అవాక్కు చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వెంటనే వైరలయింది.

தொடர்புடைய செய்தி