ఆర్టికల్ 370పై కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి, పాక్ వైఖరి ఒకటే: పాక్ మంత్రి ఖవాజా ఆసిఫ్

70பார்த்தது
ఆర్టికల్ 370పై కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి, పాక్ వైఖరి ఒకటే: పాక్ మంత్రి ఖవాజా ఆసిఫ్
జమ్మూ కాశ్మీర్ ఎన్నికల సందర్భంగా పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370, 35ఏ పునరుద్ధరణ అంశంపై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానిది, నేషనల్ కాన్ఫరెన్స్- కాంగ్రెస్ కూటమి వైఖరి ఒకేలా ఉందని వ్యాఖ్యానించారు. "కాశ్మీర్‌ లోయలో మంచి ఉనికిని కలిగి ఉన్న కాంగ్రెస్ & నేషనల్ కాన్ఫరెన్స్ ఆర్టికల్ 370, 35ఏ పునరుద్ధరణను ప్రధాన ఎన్నికల అంశంగా చేశాయి" అని ఆసిఫ్ చెప్పారు.

தொடர்புடைய செய்தி